make a sand art in photoshop editing

English:
Hi friends i think everyone of you know about photo editing software @photoshop
in this video i have explained how to make a sand art in photoshop

sorry for the inconvinence as in this video i’m not able to provide voice over from half of the video onwards

But don’t worry 🙂 you can easily understand what i am doing …just go through the mouse clicks that i have shown to you…

Telugu: Hi friends … ఈ ఫోటోషాప్ ద్వారా మీరు మీ ఫొటోలని మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేస్కోవచ్చు ఈ అప్లికేషను సాఫ్ట్వేర్ లో మీరు రెక్టన్గులార్ సెలక్షన్ టూల్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజ్ ని rectangle షేప్ లో కాపీ చేసుకొని అది ఎక్కడైనా పేస్టు చేసుకోగలరు … అలాగే సర్కిల్ షేప్ లో ఉన్న సెలక్షన్ టూల్ ద్వారా ఇమేజ్ లో ఒక పార్ట్ వరకు సర్కిల్ షేప్ లో సెలెక్ట్ చేసుకోగలరు … అల కాకుండా మెర్జ్ మీకు నచ్చిన షేప్ లో ఇమేజ్ లో ఒక పార్ట్ వరకు డ్రా చేసి కాపీ కానీ ,లేదా కట్ కానీ చేసుకోవాలంటే …లాస్సో టూల్ కానీ మాగ్నెటిక్ లాస్సో టూల్ సహాయం తో కానీ కట్/కాపీ చేసుకొని ఇంకా వేరే ఏదైనా ఇమేజ్ లో పేస్టు చేస్కోవచ్చు … ఇలా మీకు నచ్చిన విధంగా ఫోటోషాప్ లో ఫొటోస్ ని చాల బాగా ఎడిట్ చేస్కోవచ్చు

మనం మామూలుగా వర్డ్ డాక్యుమెంట్ ల కి వాడే షార్ట్ కట్స్ ని ఇక్కడ కూడా వాడొచ్చు …
For example ctrl+c = copy అనే కమాండ్ ఎం చేస్తుందంటే మనం సెలక్షన్ టూల్ తో సెలెక్ట్ చేస్కునన్న్తావరకు కాపీ చేస్కోవచ్చు , అలాగే ctrl+v = paste చేయొచ్చు
,ctrl+ +symbol ctrl+ -symbol ని ఇమేజ్ ని జూమ్ చేయడానికి ఉస్ చేయొచ్చు … అలాగే చాల కమాండ్స్ ని మనం ఫోటోషాప్ లో వాడొచ్చు … అల కమాండ్స్ ని షార్ట్ కట్ కోడ్స్ ని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా ఉంటె మీరు డైరెక్టుగా మౌస్ తో పక్కనున్న ఆప్షన్స్ సహాయం తో ఇమేజ్ ని ఎడిట్ చేస్కోవచ్చు …

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s